నిజామాబాద్ లో విషాదం…కారులో ఊపిరి ఆడక 6 ఏళ్ల బాలుడు మృతి !

-

నిజామాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. కారులో ఊపిరి ఆడక 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఆ సంఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ రాకాసి పేట లో జరిగింది. ఆదివారం రాత్రి జరిగినట్లు చెబుతున్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

A 6-year-old boy died of suffocation in the car

కారులో ఊపిరి ఆడక ఆరేళ్ల బాలుడు రాఘవ మృతి చెందాడు. సరదాగా ఆడుకుంటూ వెళ్లి రోడ్డు పై నిలిపిన కారులో ఎక్కాడు బాలుడు రాఘవ. అయితే.. ఆ కారు తలుపు తాళం పడిపోయింది. దీంతో ఊపిరి ఆడక కారులో బాలుడు మృతి చెందాడని సమాచారం అందుతోంది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news