BREAKING: హైదరాబాద్- శ్రీశైలం రహదారిపై రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

-

హైదరాబాద్- శ్రీశైలం రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏకంగా ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైద్రాబాద్ _శ్రీశైలం రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం శుక్రవారం ఉదయం జామున జరిగింది. ఓ కారు ను బస్సు వేగంగా వెళ్లి ఢీ కొట్టింది. అయితే.. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం.

A car was hit by a speeding bus

ఇటు బస్సులో ఉన్న ప్రయాణికులకు గాయలు అయినట్లు సమాచారం. ఆమనగల్ మండలం అయ్య సాగర్ వద్ద ఈ ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్- శ్రీశైలం రహదారిపై రోడ్డు ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news