నేడు నల్గొండలో కేటీఆర్ పర్యటన..షెడ్యూల్‌ ఇదే

-

నేడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన కొనసాగనుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు నల్గొండలోని పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగానే… వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల

KTR’s visit to Nalgonda today

పర్యటన వివరాలు :

👉 ఉదయం 11 గంటలకు నకిరేకల్ నియోజకవర్గంలో వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఓటర్ల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు.
వేదిక: సువర్ణ గార్డెన్స్, నకిరేకల్

👉 మధ్యాహ్నం 1 గంటలకు మునుగోడు నియోజకవర్గంలో వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఓటర్ల సమావేశంలో  బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  పాల్గొంటారు.
వేదిక: దామర గ్రామం, బాలాజీ గార్డెన్స్, చౌటుప్పల్ మండలం

👉 మధ్యాహ్నం 3 గంటలకు దేవరకొండ నియోజకవర్గంలో వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఓటర్ల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు.
వేదిక: సాయి శివ ఫంక్షన్ హాల్, దేవరకొండ టౌన్

Read more RELATED
Recommended to you

Latest news