కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై కేసు నమోదు

-

కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై కేసు నమోదు అయింది. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేశారు బంజారా హిల్స్ పోలీసులు. భూ విక్రయం విషయంలో వివాదం చోటు చేసుకుంది. ఈ కేసును ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. 2018లో భూ విక్రయం వ్యవహారంలో వివాదం ఏర్పడింది.

ఉప్పర్ పల్లి లో ల్యాండ్ కొనుగోలు వ్యవహారంలో ఈ కేసు నమోదు అయింది. సామా ఇంద్రపాల్ రెడ్డి దగ్గర నుంచి మూడున్నర కోట్ల రూపాయలు తీసుకున్నారు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. 2018 నుంచి రిజిస్ట్రేషన్ చేయకుండా లేట్ చేశాడు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. తనకే డబ్బులు ఇవ్వాలని సామా ఇంద్రపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. అయితే.. బాధితుడి ఫిర్యాదులో తాజాగా కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై కేసు నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news