Hyderabad: పెళ్ళైన వ్యక్తితో అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్ గా భార్య!

-

Hyderabad: పెళ్ళైన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఓ ఫ్యాషన్ డిజైనర్. అయితే.. పెళ్ళైన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఫ్యాషన్ డిజైనర్ ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది ఓ భార్య. ఈ సంఘటన హైదరాబాద్‌ నగరంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బేగంపేట మెట్రో స్టేషన్ ఎదురుగా ఉన్న లైఫ్ స్టైల్ షాపింగ్ మాల్లో ఈ ఘటన జరిగింది.

crime

HDFC సెక్యూరిటీస్ క్లస్టర్ మేనేజర్‌గా పని చేస్తున్న శ్యామ్ సుందర్ బోనగాని అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది అనిత సాగర్ తెనాలి అనే ఒక ఫ్యాషన్ డిజైనర్. వాళ్లు ఇద్దరూ బేగంపేట మెట్రో స్టేషన్ ఎదురుగా ఉన్న లైఫ్ స్టైల్ షాపింగ్ మాల్లో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది భార్య. తనును ప్రశ్నించగా నాకు ఏం సంబంధం లేదని చెప్తు మొహం తిప్పేసింది అనితా సాగర్. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version