ఇద్దరు ఆటో డ్రైవర్ల గొడవ.. పసిపిల్ల ప్రాణం మీదకు తెచ్చింది

-

ఇద్దరు ఆటో డ్రైవర్ల గొడవ.. పసిపిల్ల ప్రాణం మీదకు తెచ్చింది. సిద్దిపేట – పొన్నాలలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న కొందరు విద్యార్థులు సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద ఆటో కోసం ఎదురుచూస్తుండగా పొన్నాల గ్రామానికి చెందిన ఓ ఆటో రావడంతో ఆ విద్యార్థులు అందులో ఎక్కారు.

A fight between two auto drivers.. took the life of a toddler

ఇంతలో పక్కనే ఉన్న మరో ఆటో డ్రైవర్ తన ఆటోలో కాకుండా వేరే ఆటోలో వెళ్తారా అనే కక్షతో విద్యార్థులతో వెళ్తున్న ఆటోను తన ఆటోతో మార్గమధ్యంలో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఓ విద్యార్థిని కింద పడి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news