బాయ్ ఫ్రెండ్ మరణం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న యువతి

-

బాయ్ ఫ్రెండ్ మరణం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది ఓ యువతి. హైదరాబాద్ – పంజాబ్‌కు చెందిన 19 ఏళ్ల నేహా.. నానక్‌రాంగూడలోని ఓ బేకరీలో పని చేస్తూ అదే బేకరీలో పనిచేస్తున్న సల్మాన్ అనే యువకుడితో ప్రేమలో పడింది. పెళ్లికి సల్మాన్ ఇంట్లో పెద్దలు అంగీకరించక పోవడంతో అక్టోబర్ 1న ఆత్మహత్య చేసుకున్నాడు. నేహాకు 2 రోజుల తరువాత విషయం తెలియడంతో హాస్టల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

- Advertisement -
A young woman who could not bear the death of her boyfriend committed suicide
A young woman who could not bear the death of her boyfriend committed suicide

ప్రియుడు సల్మాన్ మృతిని తట్టుకోలేక ఈ రోజు ఉదయం తను ఉంటున్న హాస్టల్ గదిలోని ఫ్యాన్ కు ఊరి వేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది నేహా. ఈ తరుణంలోనే.. పోలీసులకు సమాచారం అందించింది నేహా అక్క మేఘ. ఇక నేహా మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...