కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యే రహస్యంగా సమావేశం అయినట్లు వస్తున్న వార్తలపై ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య స్పందించారు. అయితే.. ఇది ఫేక్‌న్యూస్ అంటూ పోలీస్ కంప్లెంట్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య. ఈ మేరకు ఓ వీడియో కూడా విడుదల చేశారు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య.
బీఆర్‌ఎస్ సోషల్ మీడియా పనేనని ఆరోపణలు చేశారు. ప్రజాపాలనను ఓర్వలేకనే అడ్డదారులు తొక్కుతున్నారని ఆగ్రహించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన మీటింగ్‌లో పాల్గొన్నానని ఫేక్‌న్యూస్ క్రియేటర్ చేశారని మండిపడ్డారు.
ఫేక్‌న్యూస్‌పై పోలీస్ కంప్లెంట్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
బీఆర్‌ఎస్ సోషల్ మీడియా పనేనని ఆరోపణ
ప్రజాపాలనను ఓర్వలేకనే అడ్డదారులు తొక్కుతున్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన మీటింగ్‌లో పాల్గొన్నానని ఫేక్‌న్యూస్.
– ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య@BeerlaIlaiah… pic.twitter.com/OrHPesiQ0W
— Telugu Galaxy (@Telugu_Galaxy) February 1, 2025