Anumula Kondal Reddy on tour of Australia: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రదర్ అనుముల కొండల్ రెడ్డి విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రదర్ అనుముల కొండల్ రెడ్డి ప్రత్యక్ష అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
ఓ వైపు పెట్టుబడుల కోసం అమెరికా వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి. మరో వైపు ఆస్ట్రేలియా పర్యటనలో బిజీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి.
ఈ పర్యటనలో కొండల్ రెడ్డితో పాటుగా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఉన్నారు. అలాగే మరికొందరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన జర్నలిస్ట్ మిత్రులు పాల్గొంటున్నారని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.