కొవ్వు పట్టి ఉన్న KTR ను అరెస్ట్‌ చేయండి – ఎంపీ అరవింద్

-

కొవ్వు పట్టి ఉన్న KTR ను అరెస్ట్‌ చేయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ పార్టీ ఎంపీ అరవింద్ ధర్మపూరి. బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా చేయాలని పిలుపునిచ్చారు ఎంపీ అరవింద్. జగిత్యాల జిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో దిశ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ పార్టీ ఎంపీ అరవింద్ ధర్మపూరి మాట్లాడారు. కేటీఆర్ కు ఇంకా కొవ్వు తగ్గలేదు అందుకే కలెక్టర్ మీద దాడి చేయించాడని ఆగ్రహించారు.

Arvind Dharmapuri Comments On KTR

గతంలో నాపై జరిగిన దాడిలో కూడా కేటీఆర్ హస్తం ఉందని బాంబ్‌ పేల్చారు బీజేపీ పార్టీ ఎంపీ అరవింద్ ధర్మపూరి. ఇలాంటి వాళ్లను జైల్లో వేసి కొవ్వు కరిగించాలని కోరారు బీజేపీ పార్టీ ఎంపీ అరవింద్ ధర్మపూరి. లగచర్ల లో కలెక్టర్ ఫై, గతంలో నాపై జరిగిన దాడిలో కూడా KTR హస్తం ఉందని ఆరోపణలు చేశారు. కొవ్వు పట్టి ఉన్న KTR ను లోపల వేయాలి, మళ్లీ బయటకు రావద్దు అన్నారు. గతంలో చెల్లె లోపలకు వెళ్ళింది ఇప్పుడు కేటీఆర్ ను లోపలికి పంపాలని ఫైర్ అయ్యారు బీజేపీ పార్టీ ఎంపీ అరవింద్ ధర్మపూరి. బీఆర్ఎస్ పార్టీ, KTR ను నామరూపాలు లేకుండా చేయాలని.. లగ చర్ల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం లోతుగా విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు బీజేపీ పార్టీ ఎంపీ అరవింద్ ధర్మపూరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version