BREAKING : తెలంగాణలో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

-

తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. కాసేపటి క్రితమే తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభం అయింది అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరుగనున్నాయి.

- Advertisement -
Assembly election polling has started in Telangana

అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 35, 655 పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల సంఘం సిద్ధం చేశారు అధికారులు. అటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకూండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...