థూ నీ బతుకు….పోయి నీళ్లు లేని బావిలో దూకి సావు కేటీఆర్ అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ రెచ్చిపోయారు. యూజ్లెస్ ఫెలో వ్యక్తిగతంగా మాట్లాడతావా ? నీ చీకటి బతుకు అంతా నాకు తెలుసంటూ హెచ్చరించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. నీ వల్లే నీ అయ్యా ఈరోజు రెస్ట్ తీసుకుంటున్నాడని ఆగ్రహించారు.
నువ్వు డ్రగ్స్ తీసుకోలేదని, నేను పేపర్ లీక్ చేశానని నీ కుటుంబ సభ్యులతో కలిసి దేవుడి మీద ప్రమాణం చెయ్ అంటూ సవాల్ విసిరారు. నీకు సెల్యూట్ కోడతా అంటూ ప్రకటించారు కేంద్ర మంత్రి బండి సంజయ్.
థూ నీ బతుకు….పోయి నీళ్లు లేని బావిలో దూకి సావు కేటీఆర్ : కేంద్ర మంత్రి బండి సంజయ్
యూజ్లెస్ ఫెలో వ్యక్తిగతంగా మాట్లాడతావా ?
నీ చీకటి బతుకు అంతా నాకు తెలుసు.
నీ వల్లే నీ అయ్యా ఈరోజు రెస్ట్ తీసుకుంటున్నాడు.
నువ్వు డ్రగ్స్ తీసుకోలేదని, నేను పేపర్ లీక్ చేశానని నీ కుటుంబ… pic.twitter.com/IdahLToxwm
— BIG TV Breaking News (@bigtvtelugu) October 19, 2024