Telangana: రేవంత్‌ కు బిగ్‌ షాక్‌…రేపటి నుండి జూడాల సమ్మె

-

Telangana: రేవంత్‌ కు బిగ్‌ షాక్‌…రేపటి నుంచి జూడాలు సమ్మెకు దిగనున్నారు. రెండు నెలలుగా స్టైఫండ్ పెండింగ్..ఉందని…వాటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రేపటి నుంచి జూడాలు సమ్మెకు దిగనున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల స్టైఫండ్ పెండింగ్ ఉన్నాయి.

Big shock for Revanth Judala strike from tomorrow

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇటీవలే ప్రతినెలా 15లోపు స్టైఫండ్ విడుదల చేస్తామని చెప్పారు. అయినా ఇంకా 2 నెలల స్టైఫండ్ రాలేదని, ఆర్ధిక శాఖ నుండి రెండు, మూడు రోజుల్లో స్టైఫండ్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రేపటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగనున్నారు. ఇక దీనిపై రేవంత్‌ రెడ్డి సర్కార్‌ ఇంకా స్పందించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news