సర్పంచ్ నవ్య, MLA రాజయ్య ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్..అన్ని అవాస్తవాలే !

-

బీఆర్ ఎస్‌ పార్టీ సర్పంచ్ నవ్య MLA రాజయ్య ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్ ఎస్‌ పార్టీ సర్పంచ్ నవ్య ఆరోపణల్లో వాస్తవాలు లేవని తేల్చిసారు వరంగల్‌ పోలీసులు. ఈ మేరకు బీఆర్ ఎస్‌ పార్టీ సర్పంచ్ నవ్య ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ కు నివేదిక సమర్పించారు పోలీసులు.

రెండు పర్యాయాలు నోటీసులు ఇచ్చినా పోలీసులకు ఎలాంటి ఆధారాలు సమర్పించలే బీఆర్ ఎస్‌ పార్టీ సర్పంచ్ నవ్య. దీంతో నిర్ణిత సమయానికి ఆధారాలు సమర్పించని నేపథ్యంలో కేసు క్లోజ్ చేయవచ్చని పోలీసులకు తెలిపారు బీఆర్ ఎస్‌ పార్టీ సర్పంచ్ నవ్య. దీంతో బీఆర్ ఎస్‌ పార్టీ సర్పంచ్ నవ్య MLA రాజయ్య ఎపిసోడ్ కు బ్రేక్‌ పడినట్లు అయింది. కాగా.. కొత్త కొన్ని రోజులుగా ఎమ్మెల్యే రాజయ్య గ్రామానికి రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా.. చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ ఎస్‌ పార్టీ సర్పంచ్ నవ్య ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ పంచాయితీకి తాజాగా తెరపడింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version