మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నేత నవీన్

-

KCR: గులాబీ బాస్‌ కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీకి ఎన్ నవీన్ కుమార్ రెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కేసీఆర్ నిర్ణయించారు.

BRS announces Naveen Kumar Reddy as local bodies MLC candidate from Mahbubnagar

నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి

స్వస్థలం :
మామిడిపల్లి
నందిగామ మండలం
ఉమ్మడి పాలమూరు జిల్లా జడ్పీ వైస్ చైర్మన్

Read more RELATED
Recommended to you

Latest news