నేటి నుంచి అసెంబ్లీ నియోజకర్గాల వారీగా బీఆర్‌ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశాలు జరుగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తల సలహాలు, సూచనలను ఈ సందర్భంగా స్వీకరించనున్నారు ముఖ్య నాయకులు.
ఈ సమావేశాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు టీ హరీశ్ రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కడియం శ్రీహరి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, ఎల్ రమణ హాజరుకానున్నారు.
🗓️ జనవరి 27
🔹సిద్దిపేట – హరీశ్ రావు
🔹బోథ్ – దేశపతి శ్రీనివాస్
🔹జూబ్లీహిల్స్ – కేటీఆర్
🔹వనపర్తి – సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
🔹నల్లగొండ – కడియం శ్రీహరి
🗓️ జనవరి 28
🔹మెదక్ – సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
🔹సిరిసిల్ల – కేటీఆర్, దేశపతి శ్రీనివాస్
🔹ముషీరాబాద్ – ఎల్ రమణ
🔹పాలకుర్తి – హరీశ్ రావు
🗓️ జనవరి 29
🔹ఆలేరు – మధుసూదనాచారి
🔹నర్సంపేట – దేశపతి శ్రీనివాస్,
🔹ఖైరతాబాద్ – వేముల ప్రశాంత్‌రెడ్డి
🔹జగిత్యాల – హరీశ్ రావు
🔹వికారాబాద్ – కేటీఆర్
🔹జుక్కల్ – పోచారం శ్రీనివాస్‌రెడ్డి
🔹వర్ధన్నపేట – సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
🔹చేవేళ్ల – కేటీఆర్