కాంగ్రెస్ పార్టీలోకి గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే ?

-

గులాబీ పార్టీకి ఊహించిన షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సిద్ధం అవుతున్నారట. కాంగ్రెస్ పార్టీలోకి గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వెళ్లనున్నారని సమాచారం అందుతోంది. గత రెండు రోజులుగా కాంగ్రెస్‌ పార్టీ నేతలతో చర్చలు నిర్వహిస్తున్నారట గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.

Bandla Krishna Mohan: కాంగ్రెస్ పార్టీలోకి గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల  కృష్ణమోహన్ రెడ్డి..? | Gadwal BRS MLA Bandla Krishna Mohan Reddy joins  Congress party..?

ఈ తరుణంలోనే.. కాంగ్రెస్ పార్టీలోకి గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వెళ్లనున్నారని సమాచారం అందుతోంది. అయితే.. ఈ చేరిక నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ మల్లు రవి దగ్గరికి చేరింది పంచాయతీ. మల్లు రవి ఇంటికి వెళ్ళిన గద్వాల కాంగ్రెస్ ఇంఛార్జి సరిత తిరుపతయ్య వెళ్లారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవదంట్టూ కన్నీళ్ళు పెట్టుకున్న సరిత…గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలోకి తీసుకుంటే..తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారట.

Read more RELATED
Recommended to you

Latest news