కేటీఆర్ ను కలిసిన లగచర్ల భాదితులు

-

బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ వద్దకు మరోసారి లగచర్ల భాదితులు రావడం జరిగింది. తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను కలిశారు లగచర్ల భాదితులు. ఈ సందర్బంగా తమ వాళ్లపై నమోదు అయిన కేసు ల విషయం లో సహాయం చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ను కోరారు లగచర్ల వాసులు.

BRS Party Working President KTR was once again visited by Lagacharla Bhadits

ఈ తరుణంలోనే.. లగచర్ల బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. ఇక అటు కొద్ది సేపట్లో నమ్మి నానబోస్తే అనే షార్ట్ ఫిల్మ్ ను విడుదల చేయనున్నారు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. ఈ సంవత్సర కాలంగా ప్రభుత్వ వైఫల్యాలను ఈ షార్ట్ ఫిల్మ్ లో చూపిస్తాం అంటున్నారు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు. ఇది ఇలా ఉండగా…పట్నం నరేందర్ రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news