KTR: ఆటో నడిపిన కేటీఆర్‌.. వీడియో వైరల్‌

-

KTR: ఆటో నడిపారు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఇక బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆటో నడిపిన వీడియో వైరల్‌ గా మారింది. ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా స్వయంగా ఆటో నడుపుతూ అసెంబ్లీకి చేరుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు.

BRS Party Working President KTR’s Auto Driving Video Goes Viral

ఈ తరుణంలోనే ఆటో డ్రైవర్ల గెటప్‌ లో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు. నిన్న బ్లాక్‌ షర్ట్స్‌ వేసుకుని వచ్చిన ఆటో డ్రైవర్లు… ఇవాళ ఆటో డ్రైవర్ల గెటప్‌ లో అసెంబ్లీ కి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు. ఆటోడ్రైవర్లకు సంఘీభావంగా ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గత అసెంబ్లీ సమావేశా ల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల జాబితాను ఇచ్చామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news