ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేస్తా…అంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. ఆటో డ్రైవర్ల సమస్యల మీద అసెంబ్లీలో నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.
దీంతో తెలంగాణ అసెంబ్లీలో రసా భాస నెలకొంది. అయితే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కాస్త శాంతింప జేశారు. అనంతరం సభ సజావుగా జరుగుతోంది. ఇక అంతకు ముందు ఆటో డ్రైవర్ల గెటప్ లో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు. నిన్న బ్లాక్ షర్ట్స్ వేసుకుని వచ్చిన ఆటో డ్రైవర్లు… ఇవాళ ఆటో డ్రైవర్ల గెటప్ లో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు.
ఆటో డ్రైవర్ల సమస్యల మీద అసెంబ్లీలో నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేస్తానన్న స్పీకర్ pic.twitter.com/XguGaRAUR8
— Telugu Scribe (@TeluguScribe) December 18, 2024