తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో భారీ దొంగతనం !

-

తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు కు ఊహించిన షాక్‌ తగిలింది. మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ చోటు చేసుకుందని వార్తలు వస్తున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఉంటున్న తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇంట్లో భారీ దొంగ తనం చోటు చేసుకుందట. ఈ నెల 31న దీపావళి రోజు తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇంట్లో సెల్‌ఫోన్‌ చోరీ అయింది.

sridhar-babu

అయితే.. ఈ సంఘటనపై వెంటనే తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అలర్ట్‌ అయ్యారు. చోరీకి గురైన సెల్‌ఫోన్‌ వెతికి పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారట తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఇక తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక నెల రోజుల క్రితం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో సైతం చోరీ జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ చోటు చేసుకుందట.

Read more RELATED
Recommended to you

Latest news