అమెరికా చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి..వీడియో వైరల్

-

CM Revanth Reddy reached America: తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాకు చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకువచ్చేందుకు అమెరికా పర్యటనకు రేవంత్ రెడ్డి వెళ్లడం జరిగింది. ఇందులో భాగంగానే శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి… మీరు అమెరికా ఫ్లైట్ ఎక్కారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు.

CM Revanth Reddy reached America

తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి కూడా రేవంత్ రెడ్డి తో వెళ్లడం జరిగింది. ఈ పర్యటనలో న్యూ జెర్సీ, వాషింగ్టన్ డిసి, న్యూయార్క్, సాన్ ఫ్రాన్సిస్కో ప్రాంతాలతో పాటు దక్షిణ కొరియాలోని సీయోల్ నగరంలో కూడా రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. అయితే తాజాగా అమెరికాలోని ఎయిర్పోర్టులో రేవంత్ రెడ్డి ల్యాండ్ అయిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా ఆగస్ట్‌ 14న ఇండియాకు తిరిగి రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

https://x.com/ChotaNewsTelugu/status/1819901188671684675

 

Read more RELATED
Recommended to you

Latest news