BREAKING: వివాదంలో సీఎం రేవంత్ రెడ్డి జెర్సీ !

-

సీఎం రేవంత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి జెర్సీ పై ఇండియా అనే పేరు ఉంది. ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసినా రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడని విమర్శలు చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడిన రేవంత్ రెడ్డి ఇండియా కూటమి పేరుతో ఉన్న జెర్సీ వేసుకున్నాడు.

CM Revanth Reddy’s jersey in controversy

ఇండియా పేరుతో జెర్సీ వేసుకోవడంపై రేవంత్ రెడ్డి ఏమైన ఇండియా టీంలో ప్లేయర్ గా ఆడాడా? ఇలా ఇండియా కూటమి పేరుతో ప్రచారం చేస్తూన్న ఈసీ పట్టించుకోవట్లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. దీంతో పోలింగ్‌ కంటే ఒక రోజు ముందు.. సీఎం రేవంత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news