సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో 6 కు చేరిన మృతుల సంఖ్య

-

సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో 6 కు చేరింది మృతుల సంఖ్య. ప్రమాద ఘటన స్థలంలో మరో మృతదేహం లభ్యం అయింది. శిథిలాల కిందపడి సదరు వ్యక్తి మొహం..పూర్తిగా నిజ్జు నుజ్జు అయింది.

Death toll in Sangareddy Chemical Factory accident reaches 6

ఇతర కార్మికుల ద్వారా మృతుని ఆచూకీ తెలుసుకుంటున్నారు పోలీసులు. అటు సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇక ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడి సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు 15 మంది కార్మికులు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఇక ఈ సంఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version