తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్ ఉండనుంది. ఈ మేరకు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్ కు తుడుం దెబ్బ పిలుపునిచ్చింది. జైనూర్ లో ఆదివాసి మహిళ పై హత్యాచారయత్నం కు పాల్పడిన వ్యక్తి పై చర్యల కు డిమాండ్ చేస్తూ…రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్ కు తుడుం దెబ్బ పిలుపునిచ్చింది.

1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని బంద్ కు పిలుపునిచ్చింది ఆదివాసీ హక్కుల పోరాట సమితి. దీంతో పోలీసులు అలర్ట్ అవుతున్నారు. ముందస్తు అరెస్ట్ లకు పాల్పడుతున్నారు.