డిప్యూటీ సీఎం బర్త్ డే.. సీఎం రేవంత్ స్పెషల్ ట్వీట్..!

-

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పదేళ్ల పాటు కేసీఆర్ పరిపాలన కొనసాగించాడు. తాజాగా గత ఏడాది డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వంలో సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. అలాగే పలువురు మంత్రులు ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు.

తాజాగా డిప్యూటీ సీఎం  బర్త్ డే సందర్భంగా ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ విషెస్ తెలిపారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక, విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ భట్టి విక్రమార్క గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలను, ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు. ఈ ట్వీట్కు సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా భట్టితో నవ్వుతూ దిగిన ప్రత్యేకమైన ఫొటోను సీఎం జత చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news