తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : దిగ్విజయ్ సింగ్

-

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్. ప్రజలు మార్పు కోసం ఓటు వేయడానికి సిద్ధమయ్యారని పేర్కొన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి విజన్ తోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని.. ఆయన హయాంలోనే ఓఆర్ఆర్ వచ్చిందన్నారు. ఐటీ లో బెంగళూరు తో హైదరాబాద్ పోటీ పడుతుందంటే.. దానికి కారణం వైయస్ విజన్ అని.. ఆయన నిర్ణయాలు హైదరాబాద్ ని గ్లోబల్ హైట్ అప్పగా అభివృద్ధి చెందిందన్నారు. మూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడును ఐటీ సెక్టార్ నుంచి వస్తున్న అన్నారు తెలంగాణ దావకోసమే సోనియాగాంధీ రాష్ట్రానికి ఏర్పాటు చేశారని ది సింగ్ వెల్లడించారు.

తెలంగాణలో ఇంకా విభజన హామీల్లో భాగంగా ఇచ్చిన ప్రాజెక్టులను అమలు చేయాల్సి ఉందని వాటిని అధికారంలోకి వస్తే ఫుల్ ఫిల్ చేస్తామన్నారు. అన్ని వర్గాల భావ కోసమే సోనియాగాంధీ గ్యారంటీలను ప్రకటించారు. కవులు రైతులకు న్యాయం జరగడం లేదు వారికి రైతు భరోసాను అందజేస్తాం వరికి బోనాలు ఇస్తాం ప్రజలు మార్పు కోరుకుంటున్నారు రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయింది కల్వకుంట్ల కుటుంబ అవినీతిపై ప్రజలు విసిగిపోయారు మధ్యప్రదేశ్లో మేము అధికారంలో ఉన్నప్పుడు అన్ని హామీలను అమలు చేశాం రాజస్థాన్ చతిస్గడ్ కర్ణాటకలో ఇచ్చిన గ్యారంటీలు హామీలను అమలు చేశాం భారత రాజ్యాంగంలో అన్ని వర్గాలకు సంబంధం జరిగే విధంగా వారి బతుకులు బాగుపడేలా అంబేద్కర్ హక్కులను కల్పించారు కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని బిజెపి బలహీన పరుస్తుంది పేదరికము నిరుద్యోగం భారీగా పెరుగుతుందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news