గచ్చిబౌలి పబ్ లో IPS అధికారి భార్యకు వేధింపులు..!

-

గచ్చిబౌలిలోని పబ్ లో దారుణం చోటు చేసుకుంది. గచ్చిబౌలిలోని పబ్ లో ఓ ఐపీఎస్ అధికారి భార్యకు వేధింపులు జరిగాయట. దీంతో ఆ పబ్బు యాజమాన్యంపై ఫిర్యాదు చేశారట ఐపీఎస్ అధికారి భార్య. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గచ్చిబౌలిలోని పబ్ లో ఓ ఐపీఎస్ అధికారి భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించాడట మియాపూర్ కు చెందిన వైద్యుడు.

Doctor Harassed IPS Officer Wife Case Full Details

అయితే.. ఆ వైద్యుడి అనుచిత ప్రవర్తన పై ఐపీఎస్ భర్తకు బాధితురాలు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో వెంటనే రంగంలోకి దిగారు ఆ ఐపీఎల్‌ అధికారి. వైద్యుడు పై గచ్చిబౌలి పోలీస్ లో ఫిర్యాదు చేశారట ఐపీఎస్ అధికారి. పబ్బులోని సిసి ఫుటేజ్ ద్వారా వైద్యున్ని గుర్తించిన పోలీసులు.. దీనిపై విచారణ చేస్తున్నారట. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news