హరీష్ రావుకు తీవ్ర గాయం..ఆస్పత్రికి తరలింపు !

-

Former Minister Harish Rao visited AIG Hospital: AIG ఆసుపత్రికి మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు. ఈ సందర్భంగా AIG ఆసుపత్రి లో మాజీ మంత్రి హరీష్ రావు కు వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. నిన్నటి ఆందోళనలో మాజీ మంత్రి హరీష్ రావు ఎడమ భుజంకు గాయం అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఇవాళ ఉదయం మాజీ మంత్రి హరీష్ రావు ను హౌజ్‌ అరెస్ట్‌ చేశారు పోలీసులు.

Former Minister Harish Rao visited AIG Hospital

కానీ… ఆస్పత్రికి వెళ్ళిరావడానికి మాత్రమే మాజీ మంత్రి హరీష్ రావు కు అనుమతి ఇచ్చారు పోలీసులు. దీంతో AIG ఆసుపత్రికి మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు. హరీష్ రావు తో పాటు AIG కి వచ్చారు పోలీసులు. హరీష్ రావు గృహ నిర్బంధం అంటూ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు పోలీసులు. అటు మిగతా నేతలు కూడా అరెస్ట్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news