Golad Rates : తగ్గిన బంగారం..పెరిగిన వెండి ధరలు

-

GOLD RATES : బంగారం కొనుగులు చేసే మగువలకు గుడ్ న్యూస్..నిన్న స్థిరంగా నమోదు అయిన బంగారం ధరలు…ఇవాళ మాత్రం కాస్త తగ్గాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

gold

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50 తగ్గి, రూ. 61, 970 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50 తగ్గి, రూ. 56, 680 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు మాత్రం కాస్త పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ.200 పెరిగి రూ. 79, 200 గా నమోదు అయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news