Gold Rates : షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర.!

-

Gold Rates Today : మన భారతీయ మహిళల కు బిగ్‌ షాక్‌ తగిలింది. బంగారం కొనుగోలు చేసే వారికి షాక్‌ తగిలింది. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొను గోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

gold and silver rates on oct 10th
gold and silver rates on oct 10th

ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పెరిగి రూ. 58, 200 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 53, 350 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా పెరుగుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి రూ.500 పెరిగి రూ. 75, 500 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news