పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు

-

గోల్డ్ లవర్స్‌ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరోసారి బంగారం ధరలు తగ్గిపోయాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

gold and silver rates on sep 18th
gold and silver rates on sep 22nd

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 180 తగ్గి, రూ. 60, 050 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి, రూ. 55, 050 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు మాత్రం భారీగా స్తిరంగా నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 78, 000 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news