నేటి బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో ఇలా

-

బంగారం ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. గంటగంటకు ధర పెరుగుతుండటంతో పసిడి కొనాలంటే జనం వణుకుతున్నారు. దేశవ్యాప్తంగా ఇవాళ పసిడి ధర స్వల్పంగా పెరిగింది. శనివారం రోజున 10 గ్రాముల బంగారం ధర రూ.75,350 ఉండగా ఆదివారం నాటికి రూ.200 పెరిగి రూ.75,550కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.91,450 ఉండగా ఆదివారం నాటికి కూడా అంతే ఉంది.

మరోవైపు హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.75,550గా ఉంది. కిలో వెండి ధర రూ.91,450గా ఉంది. విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.75,550గా , కిలో వెండి ధర రూ.91,450గా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇక విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.75,550గా ఉండగా.. కిలో వెండి ధర రూ.91,450గా ఉంది. ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.75,550గా ఉంది. కిలో వెండి ధర రూ.91,450గా ఉంది. అయితే ఈ ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు గంట గంటకు మారుతూ ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news