ప్రయాణికులకు‌ షాక్‌ ఇచ్చిన హైదరాబాద్‌ మెట్రో

-

ప్రయాణికులకు‌ షాక్‌ ఇచ్చింది హైదరాబాద్‌ మెట్రో. హాలిడే కార్డును కూడా రద్దు చేసింది మెట్రో. దీంతో… హైదరాబాద్‌ లోని మెట్రో ప్రయాణికులకు బిగ్‌ షాక్‌ తగిలింది.

Hyderabad Metro gave a shock to the passengers

మెట్రో కార్డ్‌పై ప్రస్తుతమున్న 10 శాతం రాయితీ ఎత్తివేయడమే కాకుండా సెలవు దినాల్లో రూ.59 తో రోజంతా ప్రయాణించే విధంగా ఉన్న హాలిడే కార్డును కూడా రద్దు చేసిన మెట్రో. ప్రయాణికుల రద్దీ కారణంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు మెట్రో అధికారులు. ఇక హైదరాబాద్‌ మెట్రో తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రయాణికులు ఫైర్‌ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news