BREAKING : తెలంగాణ వ్యాప్తంగా స్ట్రాంగ్‌ రూమ్స్‌ వద్ద 144 సెక్షన్‌ అమలు

-

తెలంగాణ వ్యాప్తంగా స్ట్రాంగ్‌ రూమ్స్‌ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఈవీఎం, వీవీ ప్యాట్ల స్ట్రాంగ్ రూమ్ వద్ద కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. ఆయా స్ట్రాంగ్‌ రూముల వద్ద మూడంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు పోలీసులు.

Implementation of section 144 at strong rooms across Telangana

కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్‌రూమ్స్‌ సరౌండింగ్ 24/7 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు పోలీసులు. ముఖ్యంగా స్ట్రాంగ్‌ రూముల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు పోలీసులు. కేంద్ర, రాష్ట్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. అందుబాటులో అగ్నిమాపక సిబ్బంది ఉంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news