గ్రూప్ 1 అభ్యర్థులపై ఓవరాక్షన్ చేసిన ఇన్ స్పెక్టర్ సీతయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ పై బదిలీ వేటు వేశారు అధికారులు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ సీతయ్యను బదిలీ చేశారు సిపి హైదరాబాద్. గత మూడు రోజులుగా జరుగుతున్న గ్రూప్ వన్ అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో బదిలీ అయ్యారు సీతయ్య.

గ్రూప్ 1 అభ్యర్థులపై ఓవరాక్షన్ చేసిన ఇన్ స్పెక్టర్ సీతయ్య..లాఠీ ఛార్జ్ చేశాడు.