కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు. ఆపరేషన్ కగార్ పై కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసారు ప్రభుత్వ సలహాదారు కేశవరావు. ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపండి అని కోరారు ప్రభుత్వ సలహాదారు కేశవరావు.

ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు… మావోయిస్టులతో చర్చలు జరపండని కోరారు. 2004లో ఉమ్మడి ఏపీలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టులతో శాంతియుతంగా చర్చలు జరిపిందని వెల్లడించారు. ఛత్తీస్గఢ్ ,తెలంగాణ బోర్డర్ నుంచి కేంద్ర బలగాలను వెనక్కి తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు ప్రభుత్వ సలహాదారు కేశవరావు.