BREAKING : ఇవాళ సీఎం కేసీఆర్‌ కీలక ప్రసంగం

-

BREAKING : ఇవాళ సీఎం కేసీఆర్‌ కీలక ప్రసంగం ఉండనుంది. ఇవాళ ఉదయం 9 గంటల 40 నిమిషాలకు ప్రగతిభవన్లో జాతీయ జెండాను ఎగరవేనున్న సీఎం కేసీఆర్… అనంతరం 9 గంటల 50 నిమిషాలకు ప్రగతిభవన్ నుంచి పరేడ్ గ్రౌండ్ కు వెళ్లనున్నారు. అలాగే… ఇవాళ ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్ లోని వీరుల సైనిక్ స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పిస్తారు తెలంగాణ సీఎం కేసీఆర్‌.

10 గంటల 15 నిమిషాలకు వీరుల సైనిక్ స్మారక చిహ్నం పరేడ్ గ్రౌండ్ నుంచి 10.45 నిమిషాలకు గోల్కొండ కోటకు చేరుకోనున్నారు సీఎం కేసీఆర్. 10.50 నిమిషాలకు సీఎం కేసిఆర్ కు స్వాగతం పలకనున్నారు పోలీస్ గార్డ్స్. 11 గంటలకు జాతీయ పతాకా విష్కరణ చేయనున్నారు సీఎం కేసీఆర్. ఇక ఇవాళ 11.05 నిమిషాలకు తెలంగాణ రాష్ట్ర ప్రగతిపై సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news