Khanapur Congress MLA Vedma Bojju: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బిట్టు తల నరికి తెచ్చిన వారికి నా ఎకరం 38 గుంటల భూమి రాసిస్తానంటూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సంచలన ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ నంబర్ వన్ ఉగ్రవాది అంటూ కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు వ్యాఖ్యలు చేశారు.

ఈ తరుణంలోనే… కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు ను ఉద్దేశించి కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సీరియస్ అయ్యారు. ఈ తరునంలోనే సంచలన ప్రకటన చేశారు బొజ్జు. కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు… తల నరికి తెచ్చిన వారికి తన ఎకరం 38 గుంటల వ్యవసాయ భూమిని రాసిస్తానని ప్రకటించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు. ఈ వీడి యో వైరల్ గా మారింది.