తెలంగాణ రాష్ట్రంలో రెండవ విజయాన్ని నమోదు చేసింది కాంగ్రెస్ పార్టీ. భద్రాద్రి జిల్లా ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య విజయం సాధించారు.

కోరం కనకయ్య… BRS అభ్యర్థి అయిన బానోతు హరిప్రియ పై తన విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఇల్లందులో కోరం కనకయ్య 38 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.