తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యేలతో మాజీ మంత్రి , బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అత్యవసర సమావేశం కానున్నారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యే లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు మాజీ మంత్రి , బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

ఈ సమావేశంలో మూసి, హైడ్రా విషయం లో భవిష్యత్ కార్యాచరణ పై చర్చించనున్నారు కేటీఆర్. కేటీఆర్ అధ్యక్షత న జరగనున్న సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ గ్రేటర్ ఎమ్మెల్యేలు మరియు ఎంఎల్సీలు పాల్గొంటారు. ఇవాళ ఉదయం10 గంటలకు ఎమ్మెల్యేలు అందరూ హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు మాజీ మంత్రి , బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.