సిరిసిల్ల గల్లీలో షటిల్ ఆడిన KTR..వీడియో వైరల్

-

KTR playing shuttle at Sirisilla Gully:  సిరిసిల్ల గల్లీలో షటిల్ ఆడారు KTR. సిరిసిల్ల పట్టణంలో నిన్న రాత్రి షటిల్ ఆడుతున్న పిల్లలతో ముచ్చటించి.. కాసేపు షటిల్ ఆడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

KTR playing shuttle at Sirisilla Gully

ఇక ఇవాళ ఉదయం జగిత్యాలకు వెళ్లారు కేటీఆర్‌. జగిత్యాల ఎమ్మెల్యే డా. ఎం సంజయ్ కుమార్ తండ్రి హన్మంతరావు ఇటీవల మరణించిన నేపథ్యంలో.. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news