యూట్యూబ్ ఛానల్స్ కు షాక్‌… అఘోరీ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు !

-

యూట్యూబ్ ఛానల్స్ కు బిగ్‌ షాక్‌ ఇచ్చాడు లేడీ అఘోరీ సోదరుడు. యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకోవాలని అఘోరీ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు అఘోరీ సోదరుడు రమేష్.

A lady Aghoris brother complained to the police to take action against YouTube channels

యూట్యూబ్ ఛానల్స్ లో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్న రమేష్… ఈ మేరకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ కుటుంబ పరువు ప్రతిష్ఠలు దెబ్బ తీస్తున్నారన్న రమేష్…పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై కోర్టు వరకు వెళతానని కూడా వార్నింగ్‌ ఇచ్చారు లేడీ అఘోరీ సోదరుడు రమేష్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version