ఇవాళ స్థానిక సంస్థల MLC ఉపఎన్నిక ఫలితాలు

-

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 1,439 ఓట్లలో 1,437 పోలయ్యాయి.

Mahbub Nagar Local Body Constituency MLC By-Election Results

ఈ ఎన్నికలో మన్నే జీవన్ రెడ్డి (కాంగ్రెస్), నవీన్ కుమార్ రెడ్డి (బీఆర్ఎస్), సుదర్శన్ గౌడ్ (స్వతంత్ర) పోటీ చేశారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ ఉపఎన్నిక వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news