కరీంనగర్ మిడ్‌ మానేర్‌ దూకేసిన వివాహిత..డబ్బులు పెట్టి మరీ !

-

Married Sandhya attempted suicide by jumping in Karimnagar LMD: కరీంనగర్ జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. కరీంనగర్ ఎల్ఎండీలో దూకి వివాహిత సంధ్య ఆత్మహత్యాయత్నం చేసుకుంది. టూరిస్ట్ బోటులో టికెట్ కొనుక్కుని బోటు ఎక్కిన సదరు మహిళ.. బోట్ స్పీడ్ పెంచగానే వెనక్కి వెళ్లి నీటిలో దూకేసింది.

Married Sandhya attempted suicide by jumping in Karimnagar LMD

సేఫ్ జాకెట్ విసిరి మహిళను కాపాడారు బోట్ డ్రైవర్, బోటులో ప్రయాణిస్తున్నారు మరికొందరు వ్యక్తులు. లేక్ పోలీసులకు సమాచారమిచ్చి మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళకు ప్రాణాపాయం తప్పిందని చెబుతున్నారు బోట్ ప్రయాణీకులు. అయితే.. ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టిన పోలీసులు…దర్యా ప్తు చేస్తున్నారు. కరీంనగర్ ఎల్ఎండీలో దూకి వివాహిత సంధ్య ఆత్మహత్యాయత్నం వెనుక ఎవరైనా కుట్రలు చేశారా.. లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తు న్నారు.

Read more RELATED
Recommended to you

Latest news