పరకాలకు సంబంధించిన విషయంపై హైదరాబాదులో మాట్లడున్నం. టెక్స్ టైల్ పార్క్ ఈ ప్రాంత ప్రజలు ఎంతో ఉపయోగ పడుతుంది అని వరంగల్ వేదికగా మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. టెక్స్ టైల్ పార్క్ విషయంలో గత ప్రభుత్వాలు మాటలకే పరిమితం చేసింది. గతం లో వరంగల్ కు వచ్చిన ముఖ్యమంత్రి టెక్స్ టైల్ పార్క్ ను ఈ దేశం లో కాదు, ప్రపంచ దేశంలకే రోల్ మోడల్ గా చెయ్యాలని ఉంది. ముఖ్యమంత్రి కొరియా వెళ్లినపుడు… టెక్స్ టైల్ పార్క్ గురించి అనేక విషయాలు మాట్లాడారు.
రానున్న రోజుల్లో టెక్ టైల్ పార్క్ కి పెద్ద కంపెనీలు రావడానికి సుముఖం గా ఉన్నారు. ప్రజలు పక్షపతికి గా ఉండేది ఈ ప్రభుత్వం.వైఎస్ జల యజ్ఞం లో భాగంగా, కొనేమాకుల రాబోయే కొద్ది రోజుల్లో తప్పకుండా ఓపెన్ చేస్తాం. ఆ ప్రాంత ప్రజలు అది ఎంతో ఉపయోగపడుతుంది. నెల రోజుల్లోపు నూతన హాస్పిటల్ మొదటి ఫ్లోర్ ప్రారంభించి, పాత హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం. అలాగే పరకాల లో ఎన్ని కొట్లైన డ్రైయిన్ సమస్యలు లేకుండా చేస్తాం అని మంత్రి పొంగిలేటి అన్నారు.