BRS పార్టీకి బిగ్‌ షాక్..కాంగ్రెస్‌ గూటికి ఎంపీ వెంకటేష్ నేత !

-

BRS పార్టీకి బిగ్‌ షాక్ తగిలింది. కాంగ్రెస్‌ గూటికి ఎంపీ వెంకటేష్ నేత వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేత కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

MP Venkatesh is the leader of the Congress group

సీఎం రేవంత్ రెడ్డి తో పాటు BRS ఎంపీ వెంకటేష్ నేత కూడా కాంగ్రెస్‌ అగ్రనేత కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు. కాంగ్రెస్ గూటికి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత వెళుతున్నారని సమాచారం. కాగా వెంకటేష్ నేత..పెద్దపల్లి ఎంపీగా పని చేస్తున్న సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news