మరణ శిక్ష విధించిన నాంపల్లి కోర్టు.. ఏ కేసులో అంటే..?

-

నలుగురిని చంపిన కేసులో ఒక ముద్దాయికి మరణశిక్ష ఇంకో ముద్దాయికి 50 కారగల శిక్ష విధించడం జరిగినది. కేసు యొక్క పూర్వపరాలు చూస్తే.. 2022లో నారాయణ గూడలో రాగుల సాయి… కడుపుతో ఉన్న తన భార్యని, మరోవ్యక్తి నాగరాజు, కుమారుడిని పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఈ ఘటనలో గర్భంలో ఉన్న బేబీతో కలిపి నలుగురు మృతి చెందారు. భార్యని మరో వ్యక్తితో చూసి.. అక్రమ సంబంధం అనే అనుమానంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ రాగుల సాయి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో భాగంగా రాగుల సాయి మరియు అతని స్నేహితుడు ఏ రాహుల్ ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ పంపించడం జరిగినది.

కేసు యొక్క దర్యాప్తును అత్యంత త్వరితగతిన పూర్తి చేసి చార్టెడ్ ఫైల్ చేయడం జరిగింది. ఈ కేసును మొదటి ప్రాధాన్యత కేసుగా గౌరవనీయ స్థానం గుర్తించి అత్యంత శీఘ్రంగా ముగించింది ట్రైన్ ఈరోజు ముగించి కేసు యొక్క దర్యాప్తును సరైనదిగా భావించి ధ్రువీకరించి నిందితుడైన రాగుల సాయికి మరణశిక్ష మరియు అతని స్నేహితుడైన ఏ రాహుల్కు యావజీవ కారగార శిక్షను విధించడం జరిగినది.

Read more RELATED
Recommended to you

Latest news