తెలంగాణ రాష్ట్రంలో కొత్త బీర్ బ్రాండ్లు ?

-

BREAKING: తెలంగాణలోకి కొత్త బీర్లు కానున్నలు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రకం బీర్లు అమ్మకానికి రానున్నట్టు తెలుస్తోంది. సోమ్ డిస్టిల‌రీస్ అనే సంస్థ కొత్త బీర్ బ్రాండ్‌ల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డానికి అనుమతి కూడా పొందినట్టు సమాచారం.

Wine shops to be closed on tues day

దీంతో ప‌వ‌ర్ 10000, బ్లాక్ ఫోర్ట్, హంట‌ర్, వుడ్ పీక‌ర్ బీర్లు దర్శనమివ్వనున్నాయి. కాగా కొన్ని రోజులుగా రాష్ట్రంలో బీర్ల కొర‌త ఏర్ప‌డిన సంగతి తెలిసిందే. కాగా, మంచిర్యాల జిల్లాలోని వైన్స్ , బార్ అండ్ రెస్టారెంట్లలో కింగ్ ఫిషర్ బీర్లు దొరకడం లేదని కుట్రంగి తరుణ్ అనే యువకుడు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి ఎక్సైజ్ అధికారికి వినతిపత్రం అందజేశారు.

తాగేందుకు లైట్ బీర్లు దొరకడం లేదు. అందుకే లైట్ బీర్లు అందుబాటులో ఉండేలా చూడాలని తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొట్రంగి తరుణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బీరు బాధితుల బాధలు తెలుసుకొని మంచిర్యాల ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరిండెంట్‌కు వినతి పత్రం అందించారు. జిల్లాలోని వైన్స్, బార్లలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు లభ్యం కావడం లేదని అందులో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news