హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ ప్రకారం… ఇవాళ్టి నుండి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఏప్రిల్ 4న నామినేషన్లకు చివరి తేదీ అని సమాచారం. ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.

ఏప్రిల్ 9న నామినేషన్ల ఉపసంహరణ చివరి గడువు ఉంటుంది. ఏప్రిల్ 23న పోలింగ్ ఉంటుంది. ఏప్రిల్ 25న కౌంటింగ్ నిర్వహిస్తారు. మే 1 2025 వరకు ఉన్న ఎమ్మెల్సీ ఎం ఎస్ ప్రభాకర్ పదవి కాలం… త్వరలోనే ముగియనుంది. ఈ తరుణంలోనే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది.
- హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల
- ఇవాళ్టి నుండి నామినేషన్ల స్వీకరణ
- ఏప్రిల్ 4న నామినేషన్లకు చివరి తేదీ
- ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన
- ఏప్రిల్ 9న నామినేషన్ల ఉపసంహరణ చివరి గడువు
- ఏప్రిల్ 23న పోలింగ్
- ఏప్రిల్ 25న కౌంటింగ్
- మే 1 2025 వరకు ఉన్న ఎమ్మెల్సీ ఎం ఎస్ ప్రభాకర్ పదవి కాలం.